"నీతిపద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్ - తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
ఆడకుమబద్ధమెప్పుడు
వీడకుస్నేహంబుజగతివిద్యార్థివినూ
తోడుగనుండియుజనులకు
పాడినిదప్పకమెదులుముబాధ్యతతోడన్!!!

02.
కం.
ధైర్యముకోల్పోవలదిల
స్థైర్యముచేజారనీకు;సంసిద్ధుడవై
శౌర్యముజూపుచుసతమౌ
దార్యముతోముందుకేగుతగువిజయంబౌ!!!

03.
కం.
వదలకపద్యాలనెపుడు
చదువుమురాగాలనెత్తిసంస్కారముగన్
ముదముగతెలుగుపదాలను
పదిలముగావాడవలెనుపట్టునువిడకన్!!!

కామెంట్‌లు