"దైవలీల-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
దైవలీలయనుచుధరణిపైజీవించు
ముక్తిదొరుకుచుండుముందుగాను
భక్తితోడపూజభగవంతునికిజేయ
క్షేమకరముసతముక్షేమకరము!!!

02.
ఆ.వె.
భారమేయుమయ్యభగవానుపైనీవు
రక్షగానునిల్చురాత్రిపవలు
భజనజేసియెపుడుఫలితంబునొందుము
కామితములుదీర్చునేమముగను!!!

03.
ఆ.వె.
దైవనామగానధన్యతగూర్చును
దీక్షగానుగొలిచితీక్షణమున
ముఖముజూచుచుండిమురిపెంబుతోడను
పాదసేవజేయుపట్టువిడక!!!




కామెంట్‌లు