భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
లాలుబహదూరుశాస్త్రీజిపాలనమున
మనదుదేశమ్మునందనవనమునయ్యె
శాంతిబాటలోపయనించిసౌమ్యవాది
అనెడిపేరునుగడియించెఅనవరతము!!!

02.
కం.
రెండవప్రధానమంత్రిగ
దండిగదేశంబునేలితనబాధ్యతలన్
మెండుగనెరవేర్చిమురిసి
నిండుగపొందియుయశమునునిలిచెనుభువిలో!!!

03.
కం.
నీతినిజాయితిమరువక
జాతినినడిపించితానుసఖ్యతకోరెన్
మాతరముకునాదర్శము
చేతునుఅభివందనమ్ముజేజేలనుచున్!!!

కామెంట్‌లు