పాట (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 కాకుల పాట - కా… కా…
కోకిల పాట - కూ… కూ…
మేకల పాట - మే… మే…
కుక్కల పాట - భౌ… భౌ…
పాపల పాట - త్తా… త్తా… !!

కామెంట్‌లు