రావమ్మా (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆవుఆవు రావమ్మా - పచ్చగడ్డీ నీకమ్మా
చిలుకాచిలుకా రావమ్మా - జాంపండూ నీకమ్మా
చీమాచీమా రావమ్మా - చెక్కరిడబ్బా నీకమ్మా
పాపాపాపా రావమ్మా - బడిలోచదువులు నీకమ్మా!!

కామెంట్‌లు