భరతమాత రక్షణ మన బాధ్యత ;- నెల్లుట్ల సునీత


 విజయవాడలో 32వ బుక్ ఫెస్టివల్  నవోదయ రామ్మోహన్ రావు ప్రాంగణం పుస్తక ప్రదర్శన లో  శ్రీమతి నెల్లుట్ల సునీత గారి సంపాదకత్వంలో వెలువడిన భరతమాత   రక్షణ మన బాధ్యత అనే పుస్తకాన్ని  తెలుగువారి అభిమాన ప్రచురణ సంస్థ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 162 to 166    వారు స్టాల్ నెంబర్స్  94,95,96,97 లందు పుస్తక ప్రియులు కొనుగోలు నిమిత్తం ప్రదర్శించి ఉన్నారు. కావున సాహితీమిత్రులు p w d గ్రౌండ్ సందర్శించు వేళలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  1_1_2022 నుండి 11_1_2022 వరకు ఈ పుస్తక  ప్రదర్శన ఉంటుంది.ఈ విషయాన్ని గమనించగలరని మనవి!


కామెంట్‌లు