పాపం -పుణ్యం
******
అంతరాత్మకు వ్యతిరేకంగా ,ఇతరులకు హాని కలిగించడం, హింసించడం లాంటి దుష్ప్రవర్తననే పాపం అంటారు.
పాపం వలన ఎదుటి వ్యక్తులకే కాకుండా సమాజానికి కూడా హాని కలుగుతుంది.
వ్యక్తి ప్రవర్తన,చేతల ద్వారా ఇతరులకు కలిగే మేలే పుణ్యం.
మనసులోని అంతర్గతంగా పెల్లుబికే అవాంఛితాలకు అడ్డుకట్ట వేసేందుకు, వాటిని తరచి చూసుకుంటూ సరైన మార్గంలో నడిచేందుకు..పాప, పుణ్యాలు అనే పదాలు సృష్టించబడ్డాయి.
అందుకే పరోపకార పుణ్యాయ,పాపాయ పరపీడనం అన్నారు.
చేసే పనులను బట్టి పాపాత్ముడా, పుణ్యాత్ముడా తెలుసుకునే వ్యక్తిత్వ కొలమానాలు అయ్యాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి