మం.గా.దే.వి; -పాదాంత్యములలో--సాహితీసింధు సరళ గున్నాల

 పరులను గాచిన క్షేమం
పరువును నిలుపెడి పనులవి భరమని ,తనుగా
నరులునిజము పలుకనిదే
ధరణిన సత్యమ్మునెటులు ధర్మముదేవీ
కామెంట్‌లు