1)
చీకటి దారి
మిణుగురుల గుంపు
దీప స్తంభాలు
2)
ఉలి చిక్కింది
మహా బలిపురంలో
రాతి రథం పై
3)
నాన్న బనీను
వీపుపై చిల్లులు
బాధ్యతలు మోసి
4)
కాలువ గట్టు
పిల్లాడు పుల్లతోటి
బంతి పడింది
5)
బొద్దింకలతో
సహజీవనం ఆమె
వంట ఇంట్లోనే
6)
అతని చూపు
తప్పించి వెళ్లలేదు
నవ వధువు
చీకటి దారి
మిణుగురుల గుంపు
దీప స్తంభాలు
2)
ఉలి చిక్కింది
మహా బలిపురంలో
రాతి రథం పై
3)
నాన్న బనీను
వీపుపై చిల్లులు
బాధ్యతలు మోసి
4)
కాలువ గట్టు
పిల్లాడు పుల్లతోటి
బంతి పడింది
5)
బొద్దింకలతో
సహజీవనం ఆమె
వంట ఇంట్లోనే
6)
అతని చూపు
తప్పించి వెళ్లలేదు
నవ వధువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి