అమరజీవి...అచ్యుతుని రాజ్యశ్రీ

 తెలుగు రాష్ట్రంకోసం
తెగువ చూపిన పొట్టిశ్రీరాములుగారూ!
ఇంటిపేరు పొట్టి!కానీ మీగుండెధైర్యం మహాగట్టి!
నెల్లూరు లో చరఖావ్యాప్తి
ఆలయంలో  హరిజనప్రవేశం!
స్వతంత్ర పోరాటంలో సత్తా!
బాపూ ప్రశంసలు పొందిన 
చెప్పులు గొడుగు లేకుండా 
చేశావు నిరాహార దీక్ష!
బలియై పోయినా మాహృదిలో
చిరంజీవివి!ఈరోజు నీజయంతి!అందుకో మాజోతలు
కామెంట్‌లు