చిలుకమ్మ ఏదయా;- : గంగదేవు యాదయ్య
చిలుకమ్మ ఏదయా
ఎంతకూ రాదయా! 
ఎలుకమ్మ  ఏదయా
ఎంతకూ రాదయా! 
ఉడుతమ్మ ఏదయా ! 
ఎంతకూ రాదయా! 
కోకిలమ్మ  ఏదయా? 
ఎంతకూ రాదయా! 
కొంగమ్మ  ఏదయా?
ఎంతకూ రాదయా! 
కాకమ్మ ఏదయా?
ఎంతకూ రాదయా! 
ఏనుగమ్మ  ఏదయా?
ఎంతకూ రాదయా! 
 నెమలమ్మ ఏదయా?
ఎంతకూ రాదయా! 
కప్పమ్మ  ఏదయా?
ఎంతకూ రాదయా! 
నక్కమ్మ ఏదయా?
ఎంతకూ రాదయా! 
ఎక్కడికమ్మా  వెళ్లారు మీరూ! 
ఎవరికైనా చెప్పారు కారు!
కుర్రో - కుర్రు కామెంట్‌లు