సియస్సార్ కు జల కవిరత్న పురస్కారం

 ప్రపంచ నీటి దినోత్సవాన్ని-2022 ఉత్సావాలను పురస్కరించుకుని కవి, రచయిత సి.శేఖర్(సియస్సార్) గారికి "జల కవిరత్న" అవార్డును ప్రధానం చేశారు. ఆదివారం హైదరాబాద్ ఎర్రగడ్డలోని సేయింట్ థెరిసా బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య పరిషత్ ఛైర్మన్ జూలూరీ గౌరీశంకర్ గారు అవార్డు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్.హరిశంకర్, జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్బీ డా. గున్నారాజేందర్ రెడ్డి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఎం. దానకిశోర్ ఐఎఎస్ , కవులు, కవయిత్రులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు