ఆటవిడుపు;- పెందోట వెంకటేశ్వర్లు-- సిద్దిపేట.
బడికి సెలవుల మలుపు 
వేసవంతా ఆటవిడుపు
  కొత్త మిత్రులనే కలుపు
 కొత్త ఆటలెన్నో నేర్పు 


పగలంతా ఇండోర్ 
సాయంత్రాలు అవుట్డోర్ 
గలగలపారే ఆటల ఏరుగు
 ఆనందాలకు సెలయేరు

 అమ్మానాన్నల పెద్దల పోరు
 అటు ఇటు తిరుగొద్దని వారు
 అయినా పిల్లల ఆటలె వేరు
 బాల్యానికి బంగారు కవరు


కామెంట్‌లు