సిరిసిరి మువ్వల రవళికి పులకించిన ధరణి తన
చూపుల వలపులు విసిరి విరుల జరుల తరువులు
చిగురించిన పల్లవ పద వీచికలతో కోకిల గాన
మాధుర్యంతో సుఖ పిక మధర సుబాషిణీ తేనె
పలుకుల చినుకులతో నయన మనోహర నాట్య
మయూర కేళీ విలాసంతో పక్షుల కిలకిలా రావాల
అలజడులతో ప్రకృతి కన్నెక చిరు దరహాసం
హొయల కులుకులు కనువిందుచేయగా మురిసిన ధరణికి కుసుమను చూసి పరవశించి పోయింది...!!
ఆ అందాల సితారను తారకలు సైతం కుసుమ
బుగ్గలపై మెరుపులై మెరుగులు దిద్దిగా వెన్నెలరేడు
చూపుల అల్లికలను బహుమతిగా ఇచ్చాడేమో
అన్నట్టు ఆకాశం నుంచి మెరుపులు మేఘాలపై వచ్చి
దిష్టి తీసి వెళ్ళారేమో వాన చినుకులు ముత్యాలై
మెడలో చేరాయేమో తథాస్తు దేవతలు మంత్రాలు
వల్లిస్తూ ఆశీర్వదించి వెళ్ళారా ఆనందాలన్నీ
మంగళ హారతి పట్టి జయ జయములు పలికాయా
ఏమని వర్ణించను ఎంతని వర్ణించను అవధులు లేని
సంతోషాలన్నీ ఇంటిముందే కాపలా కాస్తుంటే ఇక
ఉబికే దుక్కం ఉరిమే దైన్యం దారిలేక వెను తిరిగక
ఏమి చేస్తాయి ఇదంతా రాహుల్ ను చూసిన
కనులకు కమ్మిన హర్షాతిరేఖల అలజడుల సందడే..!
పాఠక మహాశయులకు ఈ ఎపిసోడ్ నాకవితలతో
కుసునును నాశక్తి మేర పొగిడాను ఇక దీని తరువాత కథలోకి వెళతాను మీ అభిప్రాయాలను
కామెంట్ లో తెలిపి నాకు సంతోషాన్ని పంచుతాయని
ఆశిస్తూ మీ రాజీ..........!!
అసలు కథకు వెళతాను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి