ఉత్పలమాల పద్యం
మానస మందు నమ్ము మిల; మానవుడే గన మాధవుండనిన్
మానుము మోస కార్యములు; మానవ జన్మమె దుర్లభం సుమా!
దానము పేదకున్ నిడుట; దైవము మెచ్చియు మేలు గూర్చునే!
కానగ కష్టజీవులను; గానము సేతురు నీదు నామమున్
మానవ సేవయే నిలన; మాధవ సేవని నమ్ముమెప్పుడున్ .
కందం
దైవము మానవ రూపని
భావమునందెంచి జూడ భవ్యుడు తానున్ ,
సేవలు జేయగ బీదకు
గోవుకు చేసిన ఫలితము గొప్పగ వచ్చున్ .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి