ఓంకారం!;----సుమ. మే 26, 2022 • T. VEDANTA SURY సృష్టి కైనా ... సృజనాత్మకత కైనా ఓంకారమే శ్రీకారం !శూన్యం లో బయలుదేరిన తొలి ప్రకంపనమే ఓంకారం !ఆ ధ్వని తరంగమే ప్రణవనాదం అన్ని భాషలకు అక్షర నీరాజనం సమస్త పనులకు మూలాధారం ఓంకారనాదం ఓ జీవనాదం !-------------- కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి