*దైవ పద్ధతి*
కందం:
*గుణమణిఖని యగుపూరుష*
*మణి ధరణికి రవణముగ న మర్చినవిధి యా*
*గుణవంతుని వెసఁదునిమిన*
*గుణహీనునిఁగాఁగనెన్ను కొనరె ధాతన్.*
*తా:*
అన్ని మంచి గుణములు కలిగి ఈ భూమికి అలంకారముగా పుట్టించిన దేవుడు, ఆ మంచి గుణములను సొంతం చేసుకున్న మనిషి చాలా తక్కువ ఆయుష్షు ఇస్తున్నాడు. దైవ మహిమ ఎంత నిర్దయగా వుంటుందో కదా!....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మార్కండేయుడు సర్వగుణ సంపన్నుడు కానీ, పుట్టుకతోనే అల్పాయుష్కుడు. జీవితాన్ని పూర్తిగా చూడకుండానే మరణానికి చేరువగా వేళ్ళాలి అన్నప్పుడు అందరూ కూడా దైవ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కదా అనుకున్నారు. అయితే, తనబాచంచల భక్తి భావంతో పరమేశ్వరుని ప్రసన్నము చేసుకుని యమరాజుపైన విజయం సాధిస్తాడు. చివరికి ధృవతారగా అందరికీ చుక్కాని అయ్యాడు. ఇంతటి ఘనమైన భక్తిని మనకు కూడా ఇవ్వమని ఆ సర్వాధికారి అయిన సర్వేశ్వరుని వేడుకుందాము....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి