రేపటి దేశ రక్షకులు...
సికింద్రాబాద్‌లో....
విచక్షణ లేని
అరాచకాలు !
*****
ఆవేశమే.....
ఆలోచనలేదు !
ఉద్యోగం దేవుడెరుగు
భవిష్యత్తు నాశనం !!
*******
మంచిలోనూ,
చెడునుచూపి అడ్డు తగిలే ....
ప్రతిపక్షాలు... !
దేశ దౌర్భాగ్యం!!
*******
పరస్పర
రాజకీయకక్షలు !
అభివృద్ధి....
అడకత్తెరలో పోక చెక్క !!
******
అటూ... ఇటూ... ఎక్కడ
ఎటుచూసినా....
స్వార్ధం.... స్వార్ధమే.... !
భవిష్యత్తు అంధకారం!!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి