సీతాకోక చిలుకమ్మాఅందం అంటే నీదమ్మాగాలిలో తేలుతు ఉంటావుఅందాలను చిందిస్తావుపూలమీద వాలుతావుమధువులన్ని గ్రోలుతావుఎక్కడి నుండి వస్తున్నావొనీపయనం ఎక్కడికోనీ జాడంతా చెప్పమ్మానీకోసం నే చూస్తానమ్మారంగురంగుల ఓ చిలుకానీ రెక్కలపైన ముచ్చటైనడిజైన్లనెవరు వేసిరో చెప్పమ్మాముద్దు ముద్దుగా ఉన్నావమ్మాసీతాకోక చిలుకమ్మాఅందం అంటే నీదమ్మా !!
సీతాకోకచిలుక (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి