పంచభూతాల సాక్షిగా...
ప్రమాణము చేసి చెబుతున్నా
నిను నే ప్రేమిస్తున్నానని !
నేను ప్రేమిస్తున్నానని !!
నాహృదయేశ్వరివీ నీవేననీ...
కడదాకా...... ఈ చేయి నేను వీడనూ...నీతోడూ - నీడై....
నీతోనే ఉంటాను !నా అర్ధాం గిని చేసుకుంటాను !!
మనకలయిక ఈ ప్రపంచానా
ప్రకృతీ, పురుషుల కలయికయై
అనురాగానికి ఆదిదంపతులుగ
శృంగారంలో రతీ, మదనులుగా
దాంపత్యజీవితము గడుపుద ము!!
దాంపత్యమునకు మనమే
భావితరాలకు ఆదర్శముగా....
నిలుచుదమూ....!!
ఆదర్శముగా మనమే నిలుచు దమూ..... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి