సమాజము-సాహిత్యము;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 హెచ్చుతగ్గులను 
వివరించే 
వినూత్నమైన 
సాహిత్యం కావాలి...
అందరికీ 
అర్ధమయ్యే 
అనువైన 
సాహిత్యం కావాలి...
విలువలను పెంచే, హితమును 
బోధించే సులువైన 
సరళమైన
సాహిత్యం కావాలి...
ప్రశ్నించే సృజనాత్మక, 
సమాధానాన్ని అందించే 
సందేశాత్మక సాహిత్యం కావాలి...
సమాజాన్ని ముందుకు నడిపించే 
సాహిత్యం కావాలి...
సాహిత్యం కూడా సమాజంలో 
ఒక భాగం కావాలి...


కామెంట్‌లు