వృక్షాలు;-జి.లింగేశ్వర శర్మ9603389441
వృక్షాలనుగాపాడిన
రక్షణగానుండుమనకురాకయుకరువుల్
వృక్షములునరుకువారల
శిక్షలుతప్పవునుపేక్షచేసిననింకన్

చక్కగమానవులందరు
పెక్కుగమొక్కల్నినాటిపెంచినమనకున్
మిక్కిలిగ ప్రాణవాయువు
దక్కునుతప్పకమనకునుధరలోనింకన్


కామెంట్‌లు