సోమరి తనం ; =జి.లింగేశ్వర శర్మ-9603389441
సోమరితనమునువీడియు
సామర్థ్యముబెంచుకొనుచుచక్కగమీరున్
ధీమతులుగసాగవలెను
నీమహివిద్యార్థులారనిలుపగ ఖ్యాతిన్

విద్యార్థిదశలతప్పక
విద్యార్జనజేయవలెనువిసుగేలేకన్
విద్యార్థులారపొందగ
విద్యాభ్యాసమ్ముచేతవిజ్ఞానమునున్


నిమిషము వ్యర్థముజేయక
సమయమువిలువనునెరిగియుసద్గురువుకడన్
సముపార్జించవలెనికన్
సమధికవిద్యాధనమునుఛాత్రుడనీవున్


కామెంట్‌లు