సినారేసాహిత్యం ; -డా. భరద్వాజరావినూతల 9866203795

 ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
🦚🦚🦚🦚🦚🦚🦚
4️⃣7️⃣6️⃣
పుట్టింది‌ మారుమూల పల్లె
ఎదిగాడు కీర్తి తో రాష్ట్ర మెల్లా
ఆయనే అభ్యుదయకవి సినారే
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣7️⃣7️⃣)
తెలుగుకవిత్వానికి చిరునామా
మధురగీతాల రాసిన అక్షరబ్రహ్మ
గజల్ సృష్టికర్త సింగిడి
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣7️⃣8️⃣)
చిత్రంభళారేచిత్రం మంటూరాశాడు
సాహిత్య అవార్డు పొందాడు
విశ్వంభరుడై జ్ఞానపీఠమెక్కాడు
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣7️⃣9️⃣)
 తెలుగుజాతి గౌరవం ఆయన
తెలుగుజాతి ఔన్నత్యం ఆయన
విశ్వంభరుడైన విశ్వకవి ఆయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣8️⃣0️⃣)
 తెలుగు సాహితీ వనమాలి
రాజకీయవేత్త అయిన సాహితి వేత్త
సాహిత్యానికి నేర్పాడు నడక
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
కామెంట్‌లు