పదాలతో దత్తపది; -సాహితీసింధు సరళగున్నాల

 కలిమి బలిమి చెలిమి కొలిమి
=====================
చం*కలిమిని జూచి పొంగి, మనకన్నను పేదల నీచదృష్టితో
చెలిమిని వీడనాడక , కుచేలుని కృష్ణుడు గాచినట్టుగన్
బలిమిగ నింత సంపదను పట్టక నిచ్చిన శాంతికూరు నా
కొలిమిగనుండుజీవితము కూర్మిని బంచుచు వెండివెన్నెలౌ
కామెంట్‌లు