సృజనాత్మకతో చదవాలి


 తొట్టంబేడు : సృజనాత్మక కృత్యాలతో విద్యార్థులందరు ఆనందంగా చదవాలని మానసిక ఉల్లాసం తో ఆరోగ్యంగా ఎదగాలని పెన్నలపాడు
ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అన్నారు. మూడవ శనివారం 'నో బ్యాగ్ డే' కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు చిత్రలేఖనం,అభినయ గేయాలు,పద్య పఠనం,కలుపు మొక్కలను తొలగించి
పరిసరాలు పరిశుభ్రం చేయడం,మట్టితో
బొమ్మలు తయారు చేయడంలాంటి
కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు.
 
కామెంట్‌లు