సగటు జీవితం(మినీ కవిత)-సుమ కైకాల
 ఊహల్లో హర్మ్యాలు
వాస్తవంలో మిద్దెలు
ఉట్టికి ఎగరలేక
నేలన నిలువలేక
నడుమ నలిగే జీవితం
త్రిశంకు స్వర్గం !!

కామెంట్‌లు