హరిత భారతం ;-డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్


 ఈ హరిత భారతం సృజన్ పిల్లల ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన వారు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్.ఈసారి వృధా గా పారేసే మందు సీసాల మూతలు కాకుండా టానిక్ దేశాలతో భారత మాత ను అలంకరించారు. భారత మాత కు జేజేలు. బంగరు భూమికి జేజేలు.మా పెరట్లో ఉన్న హృదయా కారపు ఆకులు కోసుకొచ్చి నింపాము.చెట్లు లేకుండా మనీష బతకలేదు అంటాము.నేను చెట్లు లేకుండా బొమ్మలు చేయలేను.అన్నీ చెట్ల లోని భాగాలు తోనే చేస్తున్నాను.


కామెంట్‌లు