తపన లేని చదువు తాను ధరణి యందు
పనికి రావు నవియు బాగు పడరుజూడ
కాలమూరకెప్డు గడుప కష్టమగును
విలువ తెల్సి నడువ పేరు పెరుగు మిన్న.
ఆటవెలది
తపన లేని చదువు తాను
ధరణి యందు
పనికిరావు నవియు బాగుపడరు
కాలమూరకెప్డు గడుప కష్టమగును
విలువ తెల్సి నడువ పేరు పెరుగు.
పనికి రావు నవియు బాగు పడరుజూడ
కాలమూరకెప్డు గడుప కష్టమగును
విలువ తెల్సి నడువ పేరు పెరుగు మిన్న.
ఆటవెలది
తపన లేని చదువు తాను
ధరణి యందు
పనికిరావు నవియు బాగుపడరు
కాలమూరకెప్డు గడుప కష్టమగును
విలువ తెల్సి నడువ పేరు పెరుగు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి