తేటగీతి గర్భ ఆటవెలది;-మచ్చ అనురాధ
 కారు మేఘములనుగాంచి ఘనముగాను
చల్లగాలులకును జనులు సాగరాదు
బడులకిచ్చె ప్రభుత పట్టు వదలి నేడు
వార మంత సెలవు వాస్తవముగ జూడ.
ఆటవెలది
కారు మేఘములనుగాంచి ఘనముగాను
చల్ల గాలులకును  జనులు సాగ
బడులకిచ్చె  ప్రభుత పట్టు వదలి
వారమంత సెలవు వాస్తవముగ  .

కామెంట్‌లు