నూతన కమిటీకి అభినందనలు తెలిపిన -డా.చిటికెన


 నూతనంగా ఎన్నిక కాబడిన సిరిసిల్లా  జిల్లా రచయితల సంఘం  అధ్యక్షులు ఎలగొండ రవి, ప్రధాన కార్యదర్శి వాసరవేణి పరశురాములు మరియు కమిటీ సభ్యులందరికి ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసర్చ్ ఫౌండేషన్ సభ్యుదు, ప్రముఖ రచయిత డా.చిటికెన కిరణ్ కుమార్ హృదయ పూర్వక  అభినందనలు ఒక ప్రకటనలో తెలియజేసారు.


కామెంట్‌లు