చిన్నారి రచయిత్రి సాయి హర్యా (హ్యాపీ ) ;-మొలక

 అమ్మ , నాన్నల మధ్య వున్నా ఈ చెల్లాయి పేరు సాయి హర్యా , ఒంగోలు లోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ లో 7 వ తరగతి చదువుతుంది. విశేషం ఏమంటే ఇంత చిన్న వయసులో ఒక కథ కూడా రాసింది. ఆ వివరాలు త్వరలో వాళ్ళ తాతయ్యను , లేదు అమ్మ నాన్నలను అడిగి తెలుసు కుందాం . నాన్న డాక్టర్ వినయ్, అమ్మ రమ్య . వుండేది ఒంగోలులో ..ఈ చిన్నారికి ఆశీస్సులు . కామెంట్‌లు