సృజన్ హాస్పిటల్ లోని మరొక జెండా ;-డాక్టర్ కంధేపి రాణీ ప్రసాద్.


 సృజన్ హాస్పిటల్ లోని మరొక జెండా ను చూద్దాం.ఈ జెండా ""లోబియా '' అనే cow peas గింజలతో తయారు చేయ బడింది. ఈజెండా ను రూపొందించిన వారు డాక్టర్ కంధేపి రాణీ ప్రసాద్.ఏర్పాటు చేసిన మిల్కీ మ్యూజియం లో ప్రదర్శన కోసం ఈ జెండాలు తయారు చేయ బడ్డాయి cow peas గింజలు అలచoదలు కుటుంబానికే lచెందుతాయి.అయితే ఈ లోబి యా గింజల పై చక్కని డిజైన్లు గీసినట్లుగా ఉంటాయి.మామూలు అలచందలు కన్నా కొద్దిగా ముదురు రంగు లో ఉండి రేఖా చిత్రాలను కలిగి ఉంటాయి.చాలా అందంగా ఉంటాయి ఈ గింజలు.తినే ఆహార పదార్థాలు తో జెండా తయారయింది.


కామెంట్‌లు