సృజన్ హాస్పిటల్ లో పుట్టిన జెండా ; -Dr కందేపి రాణీ ప్రసాద్


 ఈ జెండా సృజన్ హాస్పిటల్ లో పుట్టింది పిస్తా పప్పు లు తిన్న తరువాత మిగిలే తొక్కలతో తయారు చేశారు.ఇది స్వాతంత్ర్య సమర యోధుల ఇల్లు..అందుకే ఇక్కడ పుట్టింది పిస్తా తోక్కలతో పాటుగా ముడి బియ్యం కూడా ఇందులో ఉపయోగించు కున్నాం.ఎందుకంటే స్వాతంత్ర సమర యోధులు శ్రీ అంగలకుది టి సుందరాచారి గారు రైస్ మిల్లులను తన స్వయం ప్రతిభ తో ఇంజనీర్ సహాయం లేకుండా నిర్మించారు. Dr కందేపి రాణీ ప్రసాద్ దీనిని తండ్రి జ్ఞాపకం గా తయారు చేశారు.


కామెంట్‌లు