పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 ఉ.
చక్కని స్నేహబంధములు సంపదవోలెనె నిండుగుండగన్
చెక్కలు పూస జాంగిరులు చేరువ నందున విందుసేయగన్
చక్కని పూలశోభితము చల్లని గాలుల సంబరాలతో
మక్కువ గొల్పు చుండు మరి మంగళమైన శుభాల దీవెనల్ 

కామెంట్‌లు