సమస్యాపూరణం;-మమత ఐలకరీంనగర్9247593432
 *ప్రార్థన చేయగా కలుగు పాపము లెల్ల ధరాతలంబునన్*
=========================================
ఉ.
సార్థకతౌను జన్మమని స్వచ్ఛతకై తపియించువాడుగన్
పార్థివ దేహమున్ గనుచు పట్టగ సాయము ధర్మదీక్షతో
స్వార్థము మీరగా తనదు సౌమ్యత గుర్తులనెక్కిరించిరే
*ప్రార్థన చేయగా కలుగు పాపములెల్ల ధరాతలంబునన్*

కామెంట్‌లు