పద్యాలు ;-మమత ఐలకరీంనగర్9247593432
  న్యస్తాక్షరి:-సం..దే..శ..ము
తే.గీ
సందడేమిలేనిసందర్భధోరణి
దేవులాడె గొప్ప దివిటినొకటి
శంకమూదినట్లుశాంతి పెంచబోయి
ముదము మాడె దివిటి ముందుజేరి

న్యస్తాక్షరి:- సందేశము పాదాదిలో
ఆ.వె
సంశయంబుతోడ సాధ్యమా పనులెల్ల
దేవదేవుడైన దిశలు వెదుకు
శక్తివంతమైన చక్రంబునే విడి
ముక్తి నొసగ సింహ యుక్తి నెంచె

కామెంట్‌లు