రాజ్యపాలన ; తల్లా నవనీత్ రెడ్డి , 9 వ తరగతి, /జడ్ పి హెచ్ ఎస్ ఇందిరానగర్ , సిద్ధిపేట


 ఒకానొకప్పు డు పెద్దవెంకటరాయ అనేరాజు ఉండేవాడు. అతను అతని పాలనపైఅనుమానం వచ్చి తనకేదోవింత జబ్బు వచ్చి నట్లు కొన్ని రోజులే బత్రుకుతాడని మంత్రి తో రాజ్యం లో ఉన్న పజ్రలందరికీతెలియజేయమని చెప్పా డు.నేను చనిపోయేంతవరకు నన్ను ఎవరైతేబాగా చూసుకుంటారో వారికేనా ఆస్తిమొత్తం రాసిఇస్తా అని చెప్పమన్నా డు. 

అప్పు డు రాజ్యంలో ఉన్న పజ్రలంతా రాజును చూడటానికివచ్చా రు. రాజ్యంలో జనాభా ఎక్కు వ ఉండటం తో రాజు, మంత్రి లు ఒక్క పథకం ఆలోచించారు ఏమిటంటేఅందరినీ పరీక్షించి ఇద్దరు సభ్యు లను ఎంపిక చేశారు. వాళ్ళ పేర్లు రామయ్య, చందయ్ర ్య వీళ్ళి ద్దరిలో ఎవరైతేఒక ఐదు రోజులు రాజును బాగా చూసుకుంటారో వాళ్ళకేరాజు గారి ఆస్తిచెందుతుందిముందుగా రెండు రోజులు రాజును బాగానేచూసుకున్నా రు. మూడవ రోజు చందయ్ర ్య అనేవ్యక్తికి కొంచం కొంచం స్వా ర్దం మొదలైంది. చందయ్ర ్య రామయ్య అనేవ్యక్తినీ రాజు కిదూరం పెడుతున్నా డు అయినా కానీ రామయ్య చందయ్ర ్య ను ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటున్నా డు. మూడవ రోజు రామయ్య వెళ్ళే దారిలో రాజు, మంత్రి కలిసిఒక వజ్రాల హారాన్ని పెట్టారు. కాసేపటితరువాత రామయ్య వజ్రాల హారాన్ని చూసిఆ హారాన్ని తీసుకొని రాజుకిఇచ్చా డు. తరువాత చందయ్ర ్య వెళ్ళే దారిలో కూడా అదేవిధంగా వజ్రాల హారాన్ని పెట్టీ వెళ్ళా రు. కాసేపటితర్వా త చందయ్ర ్య వెళ్లి ఆ వజ్రాల హారాన్ని తీసుకొని తన ఇంటికివెళ్ళా డు.ముందు నుంచి రాజు కు చందయ్ర ్య మీద అనుమానం ఉందిఐన కానీ రాజు ఇంకొక పరీక్ష పెట్టీచూద్దాం అనుకున్నా డు.నాలుగవ రోజు ఇద్దరినీ పిలిచి ఇద్దరికీసెరిసమానంగా కొంచం బంగారం ఇచ్చా డు మీ అవసరాలకు వాడుకోమని చెప్పా డు. అప్పు డు రామయ్య గుడికివెళ్ళి ఆ బంగారం తో గుడిలో అన్నదానం చేయించాడు.కానీ చందయ్ర ్య స్వా ర్దపరుడు కాబట్టిఆ బంగారం తో ఒక ఇల్లు కట్టుకున్నా డు.ఐదవ రోజు రాజు సభలోకిపిలిచి ఎవరికిఆస్తిచెందుతుందోఅని చెప్తా అంటాడు వారు ఇద్దరు వచ్చి న తరువాత నాకు ఏ జబ్బు రాలేదు నాకు నా రాజ్య పాలన పైఅనుమానం వచ్చి పజ్రలు ఏమనుకుంటారో అని పరీక్షించాను అని అంటాడు.అందులో రామయ్య దురస్వా బావం లేకుండా నిస్వర్దపరుడిగా నడుచుకున్నా డు కానీ చందయ్ర ్య చెడ్డఆలోచనలతో స్వా ర్దం తో నిండినవాడు అందుకేదురాశ దుఃఖానికిచేటు అంటారు.


కామెంట్‌లు