అడగడం నావంతు - చెప్పడం మీవంతు .;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి కౌరవుల పేర్లు మీకు తెలుస్తాయి.
(ఉ)గ్గుపాలు.
అ(గ్రా)హరం.
ఆ(యు)వు.
మంధాం(ధు)డు.
శివు(డు).
(ఉ)పచర్య.
(గ్ర)హంలో.
(శ్ర)వణం.
(వ)చ్చిందా.
(శు)కము.
రాము(డు).
(ఊ)హలలో.
(ప)ల్లెలో.
(నం)జుడు.
(ద)రువు.
(కు)(డు)ము.
(కుం)కుంళ్ళు.
అం(డ)గా.
(ధ)నం.
(రు)ద్రుడు.
(డు)మ్ము.
(కుం)కుమ.
(డ)బ్బు.
(భే)ధం.
(ది)నం.
------------
(ఉ )పకారి.
(గ్రు)హలక్ష్మి.
(డు)మ్ము.
(ఉ)ప్మాలో.
(ప)లుగు.
(చి)న్నది.
(త్రు)ణం.
(డు)మ్ముకొట్టి.
(ఉ)ట్టిలోన.
దానక(ర్ణు)డు.
(నా)రదుడు.
(భు)జబలం.
వే(డు)ము.
(కుం)భవృష్టి.
(డ)బ్బు.
(శా)కుంతలం.
(యి)వ్వు.
(కుం)దనం.
(డా)లు
(శి)రస్సు.

కామెంట్‌లు