* స్వర్ణోత్సవాల.... జెండారెపరెపలలో... ! *కోరాడ నరసింహా రావు
 ఎగురుతోంది గగనంలో... 
  మనస్వాతంత్య్ర పతాకము 
   ఎందరెందరో దేశభక్తులు... 
    త్యాగాలకు సంకేతము !
పింగళివెంకDయ్య రూపొందించి నది...,పెద్దలందరూ ఆమో దిం చినది.. !ఎగురుతోందిగగనంలో
మన జాతీయ పతాకము !
ఆంగ్లేయుల గుండెలను అదిరిం చిన బావుటా ఇది...,ఆత్మ స్తైర్య
మును పెంచి మనలను నడిపిం చినది ! ఎగురుతోంది గగనంలో 
భిన్నత్వంలో ఏకత్వాన్నిప్రతిబిం బించే  కేతనమ్మిడి, జయకేతన
మ్మిది... విబేధాలు విడనాడమ ని సమైక్యతనే చాటుతున్నదీ 
 ఇది చాటుతున్నదీ... !
 మనజెండాఔన్నత్యాన్నిమనమే
 నిలబెట్టాలన్నది, మనమే నిల బెట్టాలన్నది !
   ఎగురుతోందో... ఎగురుతోంది
ఎగురుతోంది గగనంలో మన జాతీయ పతాకము !   భారత  
స్వతంత్ర స్వర్ణోత్సవాల సంబరా లు తిలకిస్తున్నది !! సంతషంతొ 
పింగళి ఆత్మ పులకిస్తున్నది  ఆ జెండా రెప - రెప లలో..... !
       *******

కామెంట్‌లు