పాల పీకలతో భారత మాట ; డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్

 పాల పీకలతో తయారు చేసిన ఈ భారత మాత పటం సిరిసిల్ల లోని మిల్కీ మ్యూజియం లో ప్రదర్శన లో ఉన్నది.దీనిని తయారు చేసిన వారు డాక్టర్ కండేపి రాణీ ప్రసాద్.రంగుల పాల పీకలు, ఇంజెక్షన్ సీసాల మూతలు,బంతి పూలు తో తయారైంది. అజాదీ కా అమృత ఉత్సవ్ కోసం ఈ భారత మాత పటం లు, జెండాలు రెఢీ అవుతున్నాయి.జై భారత మాత కు జేజేలు.
 
కామెంట్‌లు