సర్థుబాటు ...!!మాటలు ...ఆన్షి >రాతలు ...తాతవి---డా.కె.ఎల్వి.


 హన్మకొండ వదలి 
వచ్చితిని కదా ....
భాగ్యనగరముకు ,
స్థిరనివాసమాయే 
ఇపుడునాకు ...
హైదరబాదు .....!
అచటబడికి -
పోవలెనన్న ...
కారులో షికారు -
మాదిరిగుండే ....!
ఇపుడు ' గీతాంజలికి'
పొవలెనన్న ...
'వేన్ ' ఎక్కక తప్పదయ్యే ,
సుఖము -
పలురూపములు కదా !
అనుకూల -ప్రతికూలములను 
అనుభవించుట నేర్చి -
సర్థుబాటు జీవితమునకు ,
సిద్దపడవలేనేమో ....!!
                  ***
కామెంట్‌లు