బాలగేయం;-    సత్యవాణి
 అమ్మ మీద అలగరాదు
పాపా నీవు
నాన్నమీద  కోపమొద్దు బాబూనీకు
అన్నంపై  అలగరాదు పాపానీవూ
చదవమంటె కోపమొద్దు బాబూ నీకూ
పని చెపితె పారిపోకు పాపా నీవూ
నాన్న చెప్పినట్టిమాట నమ్ముము బాబూ
అవ్వమీద అరవబోకు పాపా నీవూ
తాతని చూసి  నవ్వబోకు బాబూ నీవు
          

కామెంట్‌లు