కె.వి.ఆర్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్స్ లీడ్ కన్పెరెన్స్ ప్రోగ్రామ్.

 కర్నూలు స్థానిక కె.వి.ఆర్ గార్డెన్స్, కె.వి.ఆర్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో స్టూడెంట్స్ లీడ్ కన్పెరెన్స్ (SLC) ప్రోగ్రామ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెన్స్ వాసుదేవయ్య,స్వామి,కిషోర్,మహేష్ కె.వి.ఆర్ హై స్కూల్ విద్యాసంస్థలు అధినేత శ్రీ సాధు శ్రీనివాస రెడ్డి గారు తదితరులు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన నమూనాలను సందర్చించడం జరిగింది. వాసుదేవయ్య గారు,కిషోర్ గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు,SLC, సైన్స్ ప్రోగ్రామ్స్ ,విజ్ఞాన నమూన ప్రదర్శనలు దోహద పడతాయని.ప్రతి విద్యార్థిలో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని వెలికితీసిన రోజున ఇలాంటి గొప్ప ఆవిష్కరణలు మరెన్నో చేస్తారని తెలియజేశారు.కె.వి.ఆర్ హై స్కూల్ శ్రీ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధశక్తులతో ఉన్నపుడే ఇలాంటి ఉన్నత ఆలోచనలతో కలిగిన గొప్ప ఆవిష్కరణలు చేయగలరు.కావున  విజ్ఞానం పై మక్కువ పెంచుకొని భవిష్యత్ మేధావులు,ఇంజనీర్ల
కామెంట్‌లు