ఆడాలీ ..ఆడాలీ ..
అందుబాటులోవున్న-
ఆటలన్నీ ఆడాలి ,
అందులో---
స్వదేశీ క్రీడలు,
ముందువరసలో
ఉండాలి .....!
డబ్బుంటే .....
దానికి సరిపడ ,
ఉత్సాహం-
ప్రోత్సాహంవుంటే ,
క్రికెట్ ,టెన్నిస్ ,హాకి
ఫుట్ బాల్ -వాలీబాల్
అన్నీ మన ముందు,
నిలుస్తాయ్....!
అవి ఆడేవారిని
ఆడనివ్వండి....
ఫేషన్ కోసం ఆడినా,
దేశంకోసం ఆడినా,
అవి ఎలాగూ...
సజీవ క్రీడలే.....!
నిరాధరణలో
నిద్రావస్థలోవున్న
గ్రామీణక్రీడలపై
ఓ..కన్నువేయండి!
డబ్బు-దస్కం
అంతగాఅక్కరలేని
కబడ్డీ-కో..కో..వంటి
క్రీడలను ప్రొత్సహించండి !
గ్రామీణ యువతకు
క్రీడాస్ఫూర్తిని అందించండి !!
***
అందుబాటులోవున్న-
ఆటలన్నీ ఆడాలి ,
అందులో---
స్వదేశీ క్రీడలు,
ముందువరసలో
ఉండాలి .....!
డబ్బుంటే .....
దానికి సరిపడ ,
ఉత్సాహం-
ప్రోత్సాహంవుంటే ,
క్రికెట్ ,టెన్నిస్ ,హాకి
ఫుట్ బాల్ -వాలీబాల్
అన్నీ మన ముందు,
నిలుస్తాయ్....!
అవి ఆడేవారిని
ఆడనివ్వండి....
ఫేషన్ కోసం ఆడినా,
దేశంకోసం ఆడినా,
అవి ఎలాగూ...
సజీవ క్రీడలే.....!
నిరాధరణలో
నిద్రావస్థలోవున్న
గ్రామీణక్రీడలపై
ఓ..కన్నువేయండి!
డబ్బు-దస్కం
అంతగాఅక్కరలేని
కబడ్డీ-కో..కో..వంటి
క్రీడలను ప్రొత్సహించండి !
గ్రామీణ యువతకు
క్రీడాస్ఫూర్తిని అందించండి !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి