తెలుగు నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం అక్టోబర్ 2 2022 ద్వితీయ వార్షికోత్సవ వేడుకలలో సున్నితం తెలుగు శ్రీ పురస్కారాలు సాహితీ బృందావన విహార వేదిక నుండి అందజేస్తామని రూపకర్త శ్రీమతి నెల్లుట్ల సునీత ఒక ప్రకటనలో తెలిపారు.
సున్నితం సరళ శతకం ప్రారంభం నుండి క్రమం తప్పకుండా 100 అంశాలు రచనలు చేసి పంచశతి 500 సున్నితాలు పూర్తి చేసిన
.డాక్టర్ సూర్యదేవర రాధా రాణి
తంగెళ్ళపల్లి ఆనందాచారి
,నరేందర్ రెడ్డి దన్నవరం,.
బత్తిన గీత కుమారి ,
రావినూతల భరద్వాజ ,
ఎస్ రత్న లక్ష్మి ,
కవిత వెంకటేశ్వర్లు గార్లకు
అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి