కళ్లకు కామపు పొరలు కమ్మితే
చదువు సంధ్య అబ్బాకపోతే
మంచి చెడూ విచక్షణ లేకపోతే
అచ్చోసిన ఆంబోతు లా తిరిగితే
విచ్చలవిడి గా మాదక ద్రవ్యాలు
అందుబాటులో మత్తు పదార్థాలు
శిక్షలు వెయ్యని న్యాయ శాలలు
ఫోనులో చూసే పోర్న్ చిత్రాలు
చెడు ను గొప్పగా చూపించే సినిమాలు
మంచి నీ చేతకానితనం అనే సీరియల్స్
అక్రమం గా తెచ్చుకున్న మార్కులకు విలువలు
నిజాయితీ కి గుర్తింపు ఇవ్వని పాటశాలలు
తప్పు చేసి దొరికాక కూడా సమర్థించే భార్య
మృగాలకు కూడా పిల్లలు ఉన్నారనే తల్లి
పసిపిల్ల నీ చంపిన కామాంధుడి కుటుంబం
ముందు మైకు పెట్టీ వినిపించే టీవీ యాంకర్లు
దేశద్రోహులు, రాక్షసులు,దారుణ హత్యలు
మారణ హోమం చేసే వాళ్లకు సపోర్తులు
చేసే టీవీలు,లాయర్లు,సమాజ ప్రజలు
తల్లీ తండ్రులు, భార్యా పిల్లలు కు కూడా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి