పంచపదులు
1
హిందీ జాతీయ భాషగా ప్రభుత్వం ప్రకటించింది
హిందీ దేవనాగరిలిపి నుండి రూపొందింది
స్వాతంత్ర పోరాటంలో ఐక్యతను పెంచినది
నేడు ప్రపంచ అనుసంధాన భాషగా ఎదిగినది
మన హిందీ భాష ద్వితీయ స్థానంలో ఉన్నది లక్ష్మి అద్దంకి
2
హిందీ భాషా దినోత్సవం దేశానికి గర్వకారణము
పలుక మధురమై, నేర్చుటకు సులభతరము
జనప్రియమై నున్నది గొప్ప దేశభక్తి గేయము, గీతము
ప్రాంతీయ భాషల వాళ్ళ గౌరవము
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవము లక్ష్మి అద్దంకి
3
ఏ ప్రాంతము వెళ్లిన హిందీ ఉపయోగముగా ఉన్నది
హిందీ అధికార భాషగా ఉన్నది
శుద్ధ హింది, రేడియో టీవీ వార్తలలో వినిపిస్తుంది
హిందీ సినిమాలకు గిరాకీ పెరిగింది
తలసిదాసు రామాయణం హిందీలో రమ్యము గానుంది లక్ష్మి అద్దంకి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి