తేటగీతి;-జక్కల శివ
 భరతదేశమ్ము నంతట ప్రజల యెల్ల 
 బాగుగాను భాషించెడి  భాష హింది
 భావి జీవితమంతయు బహుమధురము
 నేర్చి నప్పుడు మనమంత నోరిమిగను

కామెంట్‌లు