తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ లో భాషాభిమానం తో స్థానిక భాష కోసం వ్యవహారిక భాష కోసం అమ్మ భాష బతుకు కోసం సదా తపించిన మన రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ గారి జయంతి అయిన సెప్టెంబర్ 9 ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే చాలా తక్కువ మంది ఈ విషయాన్ని తెలియుదురు.
భాషాభిమాని గా ఇది నన్ను ఆలోచింప చేసింది. మన వారి గొప్పను మనమే గుర్తించక పోతే, మన వారిని మనమే ప్రమోట్ చెయ్యకపోతే , ఇంక ఇతరులు ఎందుకు చేస్తారు.
అందుకనే గత ఏడాది నుంచి సెప్టెంబర్ 9 కి పది రోజు ముందు నుంచే తెలంగాణ భాషా దినోత్సవాన్ని క్యాంపైనింగ్ చేస్తున్నాను. దానితో పాటు కాళోజీ గారి సాహిత్యం పట్ల ఆసక్తి పెంచేదానికి ప్రయత్నిస్తున్నాను. ఇట్లా నా భాషాభిమానం చాటుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం ఉడుత ప్రయత్నమే కావచ్చు కానీ ముందు ముందు ఉదృత ఫలితాన్నిస్తుంది అని నమ్ముతాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి